వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భరమౌర్-పఠాన్‌కోట్ రహదారిపై కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో ఉన్న ఏడాది పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాత్రి వేళ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కారు లోయలో పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ విజయ్ సక్లానీ తెలిపారు.
Comments
Loading comments...
