వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండలం నిర్దవెళ్లి గ్రామంలో సెప్టెంబర్ 6 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. పెద్దమ్మతల్లి, పోచమ్మతల్లి, ఎల్లమ్మతల్లి, కొత్తవాళ్ల మైసమ్మతల్లి, 7 మెట్లు మైసమ్మతల్లి బోనాలను ఆయా రోజుల్లో నిర్వహించనున్నారు.
ప్రత్యేక పూజలు, ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి. గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

