Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో దొంగతనం కేసులో ఐదుగురు అరెస్ట్

Follow Udayam on Google
మానస శర్మ Aug 04, 2026 1:30 PM కడపGeneral
కడపలో దొంగతనం కేసులో ఐదుగురు అరెస్ట్ - Udayam
కడప మాసాపేటలోని ప్రైవేట్ పాఠశాలలో జరిగిన దొంగతనం కేసులో ఐదుగురిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి చోరీకి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను షేక్ సలీం, గోడెన సుధీర్, పఠాన్ షావలి, షేక్ అస్లాం, సయ్యద్ అక్రంగా గుర్తించినట్లు సీఐ శ్రీహరి, ఎస్‌ఐ మోహన్ కుమార్ గౌడ్ తెలిపారు.

Comments

G
Loading comments...