వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్‌షిప్ట్‌లో ఆరున్నర అడుగులకు పైగా ఎత్తున్న కోనసీమ జిల్లా యువతి పూజిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అండర్-17 బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొనేందుకు తిరుపతి వచ్చింది.
ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న పూజిత మూడేళ్లుగా సాధన చేస్తోంది. రాష్ట్రస్థాయిలో ఆరుసార్లు, జాతీయస్థాయిలో ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించింది.
Comments
Loading comments...

