Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ ప్రమాణాలు కఠినతరం

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Aug 07, 2026 12:13 PM ఆల్ ఇండియా క్రీడలు
భారత క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ ప్రమాణాలు కఠినతరం - Udayam Digital
ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ పర్యటనల తర్వాత బీసీసీఐ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించింది. ఎంపికకు బ్రాంకో టెస్ట్‌ను 5.15-5.20 నిమిషాల్లో పూర్తి చేయాలనే కొత్త ప్రమాణాన్ని కోఈ రూపొందించినట్లు సమాచారం. హర్షిత్‌ రాణా, బుమ్రా తదితరుల గాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ అంచనాల్లో ఏకరీతి విధానం అమలు చేసి గాయాలను తగ్గించడమే లక్ష్యంగా బీసీసీఐ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...