వార్తలకు తిరిగి వెళ్లండి

దిండి-చించినాడ వశిష్ఠ వారధి పైనుంచి శుక్రవారం ఓ యువతి గోదావరి నదిలోకి దూకగా, స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి ఆమెను కాపాడారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న యువతికి ప్రథమ చికిత్స అందించారు.
చికిత్స కోసం ఆమెను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె మామిడికుదురు మండలం మొగటపల్లి గ్రామస్థురాలని చెబుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

