వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల ప్రమాద బీమా వయోపరిమితిని 60 నుంచి 70 ఏళ్లకు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రూ.5 లక్షలుగా ఉన్న బీమాను రూ.10 లక్షలకు పెంచింది.
చేపల వేటతో పాటు ఇంటి సమీపంలో ప్రమాదవశాత్తూ మృతి చెందినా బీమా వర్తిస్తుంది. సహకార సంఘం సభ్యత్వం లేదా మత్స్యశాఖ లైసెన్స్ ఉండి ఎన్‌ఎఫ్‌డీపీలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

