Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల ఇంటి గృహప్రవేశం: మాజీ మంత్రి ధర్మానపై కేసు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 12:26 PM శ్రీకాకుళంGeneral
మత్స్యకారుల ఇంటి గృహప్రవేశం: మాజీ మంత్రి ధర్మానపై కేసు - Udayam
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కుందువానిపేటలో మత్స్యకారులకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇంటికి మే 14న ఆయన ఆధ్వర్యంలో గృహప్రవేశం నిర్వహించారన్న హౌసింగ్‌ పీడీ ఫిర్యాదుతో కేసు నమోదైంది. అర్హులైన మత్స్యకారుల కోసమే తమ పోరాటమని, ఎన్ని కేసులు పెట్టినా వారికి అండగా ఉంటామని ధర్మాన తెలిపారు.

Comments

G
Loading comments...