Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల లబ్ధిదారుల ఎంపిక

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 30, 2026 6:04 PM ఆదిలాబాద్General
మత్స్యకారుల లబ్ధిదారుల ఎంపిక - Udayam
ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ‘ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’, పీఎంఎంఎస్‌వై పథకాల కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వాహనాలు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...