Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో తొలి మహిళా బ్యాండ్‌

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 9:35 AM హైదరాబాద్General
తెలంగాణలో తొలి మహిళా బ్యాండ్‌ - Udayam
తెలంగాణ పోలీస్‌ చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయి మహిళా పోలీస్‌ బ్యాండ్‌ బృందం రంగంలోకి దిగింది. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి నేతృత్వంలో నేరేడ్‌మెట్‌ కమిషనరేట్‌లో శుక్రవారం దీనిని ప్రారంభించారు. బృందంలోని మహిళా పోలీసులకు విభిన్న వాయిద్యాలతో పాటు పాటలు ఆలపించడంలోనూ శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ, పోలీస్‌, పౌర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీరి కోసం మూడు రకాల ప్రత్యేక యూనిఫాంలను రూపొందించారు.

Comments

G
Loading comments...