Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీరో ఐఎంఆర్–జీరో ఎంఎంఆర్ పైలట్ ప్రోగ్రామ్‌కు వెంకటగిరి ఆసుపత్రి ఎంపిక

Follow Udayam Digital on Google
సాయి తేజ Aug 06, 2026 2:05 PM తిరుపతిఆంధ్రప్రదేశ్
జీరో ఐఎంఆర్–జీరో ఎంఎంఆర్ పైలట్ ప్రోగ్రామ్‌కు వెంకటగిరి ఆసుపత్రి ఎంపిక - Udayam Digital
రాష్ట్రంలో తొలిసారిగా జీరో ఐఎంఆర్–జీరో ఎంఎంఆర్ పైలట్ ప్రోగ్రామ్‌కు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎంపికైందని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఈ ఏడాది ఒక్క శిశు, మాతృ మరణం కూడా జరగకుండా చూడటమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...