వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు తొలి మట్టి వినాయక విగ్రహాన్ని అందించారు. పర్యావరణహితంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

