Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి: సీడీపీవో

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 06, 2026 7:03 PM నిజామాబాద్తెలంగాణ
మొదటి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి: సీడీపీవో - Udayam
నిజామాబాద్ సీతారాంనగర్ సెక్టార్‌లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం అన్నప్రాశన, అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వాలని సీడీపీవో విజయలక్ష్మి తెలిపారు. మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప, హెల్త్ సూపర్వైజర్ శ్రీప్రియ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...