Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు కొత్త కలెక్టరేట్‌లో తొలి సమావేశం

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 6:30 PM ములుగు General
ములుగు కొత్త కలెక్టరేట్‌లో తొలి సమావేశం - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 16న ప్రారంభించిన ములుగు జిల్లా నూతన కలెక్టరేట్‌ భవనంలో మంగళవారం తొలి సమావేశం జరిగింది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అంశంపై కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే ఆధ్వర్యంలో చర్చించారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం రైతులు, ప్రజాప్రతినిధులు నూతన కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...