Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ ఎయిమ్స్‌లో తొలి లాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 10:51 AM యాదాద్రి భువనగిరితెలంగాణ
బీబీనగర్ ఎయిమ్స్‌లో తొలి లాపరోస్కోపిక్‌ శస్త్రచికిత్స - Udayam
బీబీనగర్ ఎయిమ్స్‌లో తొలిసారిగా లాపరోస్కోపిక్‌ సహాయంతో విప్పుల్స్‌ ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పెరి-అంపుల్లరీ కణితి, కామెర్లతో బాధపడుతున్న రోగికి ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స, మత్తుమందు, రేడియాలజీ, రక్తమార్పిడి వైద్యం, పాథాలజీ విభాగాల సమన్వయంతో చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

Comments

G
Loading comments...