Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 05, 2026 2:31 PM అల్లూరి General
భోగాపురం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు - Udayam
భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు సింగపూర్‌కు ప్రారంభంకానుంది. ఆగస్టు 16న స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం రాత్రి చేరుకుని, అనంతరం సింగపూర్‌కు బయలుదేరనుంది. ప్రస్తుతం విశాఖ నుంచి నడుస్తున్న 30-32 దేశీయ విమాన సర్వీసులు కూడా ఆగస్టు 16 నుంచి భోగాపురం విమానాశ్రయానికి బదిలీ కానున్నాయి.

Comments

G
Loading comments...