Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య తొలి సీఈవో

Follow Udayam on Google
SHRUTHI Sep 03, 2026 6:35 AM జాతీయంGeneral
అయోధ్య తొలి సీఈవో - Udayam
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తొలి సీఈవోగా భారత వాయుసేన మాజీ అధికారి ఎయిర్‌మార్షల్‌ జితేంద్ర మిశ్ర నియమితులయ్యారు. ఈ పదవి కోసం వచ్చిన వేల దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ఆయనను ఎంపిక చేయడంతో పాటు ట్రస్ట్‌ కొత్త బాధ్యతలనూ కేటాయించింది.

Comments

G
Loading comments...