Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

79 ఏళ్లకు గ్రామానికి తొలి బస్సు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 08, 2026 9:42 PM జాతీయంGeneral
79 ఏళ్లకు గ్రామానికి తొలి బస్సు - Udayam
రాజస్థాన్‌లోని కుర్తాల్ గ్రామానికి స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ బస్సు చేరుకుంది. గ్రామస్తులు పూలవర్షం, మంగళహారతులు, డప్పుల మోతతో బస్సుకు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని లెక్కచేయకుండా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను తలపాగాలు, పూలమాలలతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...