Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిభట్లలో ఎగసిపడ్డ మంటలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 02, 2026 10:15 AM హైదరాబాద్General
ఆదిభట్లలో ఎగసిపడ్డ మంటలు - Udayam
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సమీపంలోని గౌరా ఎయిరో స్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఆస్తి నష్టం, ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...