Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంటలార్పే హెలికాప్టర్ల ఢీ

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 03, 2026 6:24 AM జాతీయంGeneral
మంటలార్పే హెలికాప్టర్ల ఢీ - Udayam
గ్రీస్‌లో కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో ఏథెన్స్‌ సమీపంలో రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్నాయి. ప్రమాదంలో నలుగురు సిబ్బందిని ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గ్రీస్‌లో కొనసాగుతున్న కార్చిచ్చుతో ఏథెన్స్‌ వాయవ్య ప్రాంతంలో ఇప్పటికే వందకుపైగా నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి.

Comments

G
Loading comments...