Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేషియాలో భారీ ఫెర్రీ అగ్నిప్రమాదం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 12, 2026 2:42 PM జాతీయంGeneral
ఇండోనేషియాలో భారీ ఫెర్రీ అగ్నిప్రమాదం - Udayam
బాలి నుంచి లాంబోక్‌కు వెళ్తున్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 172 మందిని రక్షించారు. ఈ ఘటనలో ఒక ఇండోనేషియా పౌరుడు మృతిచెందగా, మరో ప్రయాణికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. KM పుత్రి యాస్మిన్‌లో 114 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నట్లు మ్యానిఫెస్ట్‌లో నమోదైంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌లో 200 మందికిపైగా సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...