Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాషింగ్టన్‌లో కార్చిచ్చు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 03, 2026 6:19 AM జాతీయంGeneral
వాషింగ్టన్‌లో కార్చిచ్చు - Udayam
అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలో కార్చిచ్చు ఉద్ధృతంగా వ్యాపించి సుమారు 600 భవనాలు దగ్ధమయ్యాయి. నీటిశుద్ధి కేంద్రం, ఇంధన ప్లాంట్‌, సైనిక ఆస్పత్రితో పాటు 5,000 నివాసాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్పొకానె పరిసరాల్లో 2.5 లక్షల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. 60 వేల మందికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా, 4,000 మంది సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...