వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ బెంగాల్‌లోని తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి ఏడుగురు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 4 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి.
ఏసీ యూనిట్లలో సాంకేతిక లోపం కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి మృతులు, గాయపడిన వారిని రాంపూర్‌హాట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...

