వార్తలకు తిరిగి వెళ్లండి
Photo Gallery
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెంలోని ఫార్మా కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
భారీగా మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు మూడు నెలల్లో ఈ కంపెనీలో రెండోసారి అగ్నిప్రమాదం జరిగింది.
Comments
Loading comments...


