Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర బ్యాంకులో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 06, 2026 11:20 AM ఖమ్మంGeneral
మధిర బ్యాంకులో అగ్నిప్రమాదం - Udayam
మధిర పట్టణంలోని యూనియన్‌ బ్యాంకులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నిచర్, విద్యుత్‌ పరికరాలు దగ్ధమయ్యాయి. బ్యాంకు స్ట్రాంగ్‌రూం, నగదు, కీలక రికార్డులకు ఎలాంటి నష్టం జరగలేదు. ఘటనలో రూ.70 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...