Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమీర్‌పేట కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Smita Prakash Jun 04, 2026 2:12 PM హైదరాబాద్General
అమీర్‌పేట కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం - Udayam
అమీర్‌పేట మెట్రో పిల్లర్ 1043 వద్ద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక బట్టల దుకాణంలో ప్రారంభమైన మంటలు పక్కనే ఉన్న హెల్మెట్ షాపునకు వేగంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో జనం బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనతో రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది.

Comments

G
Loading comments...