Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెర్వుగట్టులో అగ్నిప్రమాదం.. దుకాణాలు దగ్ధం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 27, 2026 5:08 PM నల్గొండGeneral
చెర్వుగట్టులో అగ్నిప్రమాదం.. దుకాణాలు దగ్ధం - Udayam
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించి 17 దుకాణాలు, 10 తోపుడు బండ్లు దగ్ధమయ్యాయి. తొలి ఏకాదశి సందర్భంగా నిల్వ చేసిన సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం బాధితులను పరామర్శించి, నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...