Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యపు కేంద్రంలో అగ్నిప్రమాదం: గన్నీ బ్యాగులు దగ్ధం

Follow Udayam on Google
Ravi Shukla May 16, 2026 11:15 AM సూర్యాపేటGeneral
ధాన్యపు కేంద్రంలో అగ్నిప్రమాదం: గన్నీ బ్యాగులు దగ్ధం - Udayam
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో కేంద్రంలో నిల్వ ఉంచిన సుమారు ఐదు వేల గన్నీ బ్యాగులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...