Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

150 గ్రాముల ప్యాకెట్‌లో 125 గ్రాములే.. పార్లేపై ఫిర్యాదు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 26, 2026 2:32 PM జాతీయంGeneral
150 గ్రాముల ప్యాకెట్‌లో 125 గ్రాములే.. పార్లేపై ఫిర్యాదు - Udayam
కేరళలోని కన్నూరుకు చెందిన టీపీ ఆశిక్ కొనుగోలు చేసిన పార్లే 20-20 బిస్కెట్ ప్యాకెట్‌లో బరువు తేడా ఉన్నట్లు గుర్తించి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. 150 గ్రాములుగా ఉన్న ప్యాకెట్‌లో 125 గ్రాములే ఉన్నట్లు తేలింది. విచారణలో పార్లే, మెట్రో హైపర్ మార్కెట్ తమ వాదనలు వినిపించాయి. తయారీ లోపానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటూ కమిషన్‌ విచారణ చేపట్టింది.

Comments

G
Loading comments...