Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం కేసులో ఏడుగురికి జరిమానా

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 7:16 PM చిత్తూరుGeneral
మద్యం కేసులో ఏడుగురికి జరిమానా - Udayam
మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి చిత్తూరు 1వ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించింది. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఎస్‌డీపీఓ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నిత్యబాబు నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...