Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పిరెడ్డి రోడ్డుపై గుంతల పూడ్చివేత

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 3:54 PM నారాయణపేటతెలంగాణ
అప్పిరెడ్డి రోడ్డుపై గుంతల పూడ్చివేత - Udayam Digital
నారాయణపేట మండలం అప్పిరెడ్డి గ్రామానికి వెళ్లే రోడ్డుపై వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను 8వ వార్డు సభ్యుడు శ్రీనివాస్ సొంత ఖర్చుతో మరమ్మతు చేయించారు. జేసీబీ సహాయంతో గుంతల్లో మట్టి వేసి రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ప్రమాదాలు నివారించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు శ్రీనివాస్ తెలిపారు. గ్రామస్థులు, వాహనదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...