వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ చమురు వాణిజ్యంలో భాగమైనట్లు ఆరోపణలతో ముంబయికి చెందిన రెండు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
ఎస్ఎస్‌పీఎల్ సొల్యూషన్స్, సముద్ర మెరైన్ సర్వీసెస్‌తో పాటు మరికొన్ని సంస్థలు, వ్యక్తులు, నౌకలపైనా చర్యలు తీసుకుంది. ఈ వాణిజ్యం ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి, సైనిక దళాలకు నిధులు అందుతున్నాయని అమెరికా ఆరోపించింది.
Comments
Loading comments...

