వార్తలకు తిరిగి వెళ్లండి

టౌచ్ హీలియో హెచ్200 ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్ఠంగా 80 కిలోమీటర్ల పెడల్ అసిస్ట్ రేంజ్‌ను అందిస్తుంది. ఇందులో 250W మోటార్, 36V లిథియం-అయాన్ బ్యాటరీ, 8-స్పీడ్ గేర్లు, ఎల్‌సీడీ డిస్‌ప్లే, డ్యూయల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ.
ఈ సైకిల్ ఎంఆర్‌పీ రూ.66,990.పూర్తి ఛార్జింగ్‌కు సుమారు నాలుగు గంటలు పడుతుంది.నగర ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది.
Comments
Loading comments...

