వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలుదారులకు ఊరట కలిగించేలా దేశంలో పసిడి ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. స్వల్ప మార్పులు మినహా ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు లేవు.
అక్టోబర్ 9 హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,560గా, 22 క్యారెట్ల ధర రూ.1,37,090గా ఉంది. కిలో వెండి ధర రూ.2,44,900 పలుకుతోంది.
Comments
Loading comments...

