Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసికందు ప్రాణానికి పోరాటం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 29, 2026 6:47 AM హైదరాబాద్General
పసికందు ప్రాణానికి పోరాటం - Udayam
మలద్వారం లేక పుట్టిన పది నెలల నవీక చికిత్స కోసం కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఒక శస్త్రచికిత్స పూర్తికాగా, మరో రెండు ఆపరేషన్లు అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చు చేసిన కుటుంబం మందులు, చికిత్స భారాన్ని భరించలేకపోతోంది. తమ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు మానవతావాదులు సహాయం చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...