Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో విడత రైతు భరోసా విడుదల

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 04, 2026 4:01 PM హైదరాబాద్General
ఐదో విడత రైతు భరోసా విడుదల - Udayam
తెలంగాణ ప్రభుత్వం ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఐదు నుంచి ఆరు ఎకరాల భూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లు జమ అయ్యాయి. ఇప్పటివరకు వానాకాలం పెట్టుబడి సాయం కింద ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం దశలవారీగా నిధులు అందించింది.

Comments

G
Loading comments...