వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టోర్నమెంట్ శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రారంభం కానుంది. మెక్సికో సిటీలో జరిగే తొలి గ్రూప్ 'ఎ' మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ 23వ ప్రపంచకప్‌లో తొలిసారిగా 48 జట్లు తలపడుతున్నాయి. 39 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Comments
Loading comments...

