Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా వరల్డ్‌కప్: నెదర్లాండ్స్‌పై మొరాకో థ్రిల్లింగ్ విన్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jun 30, 2026 12:09 PM జాతీయంGeneral
ఫిఫా వరల్డ్‌కప్: నెదర్లాండ్స్‌పై మొరాకో థ్రిల్లింగ్ విన్ - Udayam
ఫిఫా వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో మొరాకో 3-2తో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. నెదర్లాండ్స్ తరఫున గాప్కో, మొరాకో తరఫున ఇస్సా డయోప్ గోల్స్ చేశారు. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో డచ్ ఆటగాళ్లు మూడు కిక్‌లను వృథా చేయడంతో మొరాకో ఘన విజయం దక్కించుకుంది.

Comments

G
Loading comments...