Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు నెలల వేతనాలు చెల్లించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 5:02 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మూడు నెలల వేతనాలు చెల్లించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి - Udayam
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని జూలూరుపాడు ఎంపీఓకు వినతిపత్రం అందించారు. వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వేతనాలు నిలిచినా విధులు కొనసాగిస్తున్నామని, మండలంలోని గ్రామాల్లో పనులు సజావుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బకాయి జీతాలు చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...