Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటింటా జ్వర సర్వే

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 5:47 PM బాపట్లGeneral
ఇంటింటా జ్వర సర్వే - Udayam
బాపట్లలో ఇంటింటా జ్వర సర్వేను కచ్చితత్వంతో నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు సూచించారు. సోమవారం రామకృష్ణాపురం, బేతని కాలనీలో పర్యటించి సర్వేను పరిశీలించారు. మురుగునీటి కాలవలను పరిశీలించిన ఆయన, మురుగు నిల్వలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.

Comments

G
Loading comments...