వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా 2.5–2.7 లక్షల తాత్కాలిక నియామకాలు జరగనున్నాయని అడెకో ఇండియా అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 15–20% పెరగనున్నాయి.
ఈ–కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో డిమాండ్ అధికంగా ఉండనుంది. సీజనల్ ఉద్యోగుల్లో దాదాపు 25% మంది దీర్ఘకాలిక ఉద్యోగాల్లోకి మారుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
Comments
Loading comments...

