Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో పండుగ సాయన్న జయంతి

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 08, 2026 1:05 PM మెదక్General
రామాయంపేటలో పండుగ సాయన్న జయంతి - Udayam

Photo Gallery

రామాయంపేటలో పండుగ సాయన్న జయంతి - gallery image 1
రామాయంపేటలో పండుగ సాయన్న జయంతి - gallery image 2
రామాయంపేటలో పండుగ సాయన్న ముదిరాజ్‌ జయంతిని ముదిరాజ్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ గజవాడ లావణ్య నాగరాజు హాజరై నివాళులర్పించారు. కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులు, ముదిరాజ్‌ పెద్దలు, యూత్‌ సభ్యులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...