వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు రూరల్ పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్లో ఈ నెల 22న బాలబాలికలకు ఫెన్సింగ్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్-8, 10, 12 విభాగాల్లో ఉదయం 10 గంటలకు ఈ పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి అశోక్‌బాబు తెలిపారు.
క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ ఫోటో, క్రీడా సామగ్రి, ఎఫ్ఏఐ రిపోర్టు కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.
Comments
Loading comments...

