Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల స్వాహాపై చర్యలు తప్పవు: సీఎం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 28, 2026 5:10 PM హైదరాబాద్General
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల స్వాహాపై చర్యలు తప్పవు: సీఎం - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఫీజుల అంశంపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు హాస్యాస్పదమని అన్నారు. గత ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఇకపై ఏటా ఫీజులు చెల్లించేందుకు ముందస్తుగా బ్యాంకుల్లో నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. పేపర్ లీకుల నియంత్రణకు వ్యవస్థను పటిష్ఠం చేశామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...