వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లోని పలు వీధుల్లో కుక్కల గుంపుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులపై కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయని పేర్కొన్నారు.
రాత్రింబవళ్లు కుక్కలు పెద్ద సంఖ్యలో సంచరిస్తున్నాయని తెలిపారు. తరచూ ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
Comments
Loading comments...

