Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేపీసీకి ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 12, 2026 6:02 PM ఆల్ ఇండియా జాతీయ
జేపీసీకి ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు - Udayam
లోక్‌సభ జేపీసీకి విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు-2026ను పంపించింది. విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం బిల్లు లక్ష్యం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. కమిటీలో లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. తొలి వారం చివరి రోజున నివేదిక ఇవ్వనుంది.

Comments

G
Loading comments...