వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ నుంచి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీజర్ లేదా గ్లింప్స్ వస్తుందని అభిమానులు ఆశించగా, చిత్రబృందం కొత్త పోస్టర్‌ను మాత్రమే విడుదల చేసింది. ఇందులో చార్మినార్, గాంధీజీతోపాటు రక్తంతో ఉన్న ప్రభాస్‌ను చూపించారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుంది.
Comments
Loading comments...

