Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెలల చిన్నారిని యమునలోకి విసిరేసిన తండ్రి

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 9:13 AM జాతీయంGeneral
నెలల చిన్నారిని యమునలోకి విసిరేసిన తండ్రి - Udayam
ఉత్తరప్రదేశ్ ఆగ్రా సికంద్రాలో పుట్టినరోజు కోసం భార్యతో బట్టలు కొనడానికి వెళ్తూ వంతెనపై సెల్ఫీ తీసుకున్న రింకు తన 11 నెలల కుమార్తెను యమునలోకి విసిరాడు. భార్యను కూడా తోసేందుకు యత్నించగా స్థానికులు అతన్ని పట్టుకున్నారు. పాప కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...