Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడికి బైక్‌ కోసం.. తండ్రి పరువు తీసి!

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:16 AM జాతీయంGeneral
ప్రియుడికి బైక్‌ కోసం.. తండ్రి పరువు తీసి! - Udayam
ప్రియుడికి ఖరీదైన బైక్‌ కొనిచ్చేందుకు తండ్రి స్నేహితుడి ఇంట్లోనే 9 సవర్ల బంగారం చోరీ చేసిన కాలేజీ విద్యార్థిని పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. దొంగిలించిన నగలతో ప్రియుడికి బైక్ కొని సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఆ యువతి, చివరకు విచారణలో నిజం ఒప్పుకోవడంతో జైలుపాలైంది.

Comments

G
Loading comments...