వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రు అరండల్‌పేటకు చెందిన పలగాని వెంకటనారాయణ గుండెపోటుతో మృతిచెందారు. కుమారులు లేకపోవడంతో ఆయన ముగ్గురు కుమార్తెలే అంత్యక్రియల బాధ్యత తీసుకున్నారు.
లత, ప్రసన్న తండ్రి పాడె మోయగా, పెద్ద కుమార్తె జ్యోతి హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికిన కుమార్తెలను చూసి బంధుమిత్రులు భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Loading comments...

